చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కొన్ని ప్రేమ కథలు సుఖంతాం అవుతాయి. మరికొన్నింటికి మధ్యలోనే బ్రేక్ పడుతుంది. కానీ బ్రేకప్ లని అధికమించి సినీతారలు కెరీర్ లో ముందుకు సాగుతుంటారు. స్టార్ హీరోయిన్ త్రిష, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి మధ్య సాగిన ఎఫైర్ బహిరంగ రహస్యమే.