రొమాంటిక్ వీరుడికే సాధ్యం.. రిషి కపూర్ టాప్ 10 మూవీస్

First Published Apr 30, 2020, 5:42 PM IST

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేడు మరణించిన సంగతి తెలిసిందే. రిషి కపూర్ సినీ కెరీర్ లో మరచిపోలేని అద్భుతమైన టాప్ టెన్ మూవీస్ ఇవే. 

బాబీ(1973): రిషి కపూర్, డింపుల్ కపాడియా ఈ చిత్రంలో జంటగా నటించారు. ఏ చిత్రం ఘనవిజయం సాధించింది. రిషి కపూర్ కి రొమాంటిక్ హీరోగా క్రేజ్ రావడానికి నాంది పలికిన తొలి చిత్రం ఇదే.
undefined
ఖేల్ ఖేల్ మేయిన్(1975): రవి టాండన్ దర్శత్వంలో రిషి కపూర్, నీతూ కపూర్ జంటగా నటించారు. ఈ చిత్రంలో రొమాన్స్, థ్రిల్ అంశాలుహైలైట్ గా నిలిచాయి. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.
undefined
కర్జ్(1980): పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషి కపూర్, తినామునిమ్ జంటగా నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
undefined
కభీ కభీ(1976): ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ కలగలిపిన ఈ చిత్రాన్నియశ్ చోప్రా తెరకెక్కించారు. అమితాబ్, రాఖీ, శశి కపూర్, రిషి కపూర్, నీతూ కపూర్ కలసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఇది.
undefined
లైలా మజ్ను ( 1976): లైలా, మజ్ను ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో రిషి కపూర్, రంజితజంటగా నటించారు.
undefined
అమర్అక్బర్ ఆంథోని(1977): అమితాబ్, రిషి కపూర్, వినోద్ ఖన్నా నటించిన మల్టీస్టార్ చిత్రం ఇది. చరిత్రలో నిలిచిపోయే ఈ చిత్రంతో ఈ ముగ్గురు హీరోలు సూపర్క్రేజ్ ని చేసుకున్నారు.
undefined
ప్రేమ్ రోగ్( 1982): రిషి కపూర్, పద్మిని ఈ చిత్రంలో నటించారు. ఓ విధవనియువకుడు పెళ్లి చేసుకునేపాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
undefined
నాగిన్‌ (1986) : శ్రీదేవి, రిషి కపూర్ కలసి నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్హిట్ గా నిలిచింది.
undefined
అగ్నిపథ్(2012) : హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా నటించిన ఈ చిత్రంలో రిషి కపూర్ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టారు. ఆయన భీకరమైన నటన ప్రేక్షకులని ఫిదా చేసింది.
undefined
కపూర్ అండ్ సన్స్ (2016): సిద్ధార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, అలియా భట్ నటించిన నటించిన ఈ చిత్రంలో రిషి కపూర్ నాటీ గ్రాండ్ ఫాదర్ గా హాస్యం పండించారు.
undefined
click me!