అసిన్, రాహుల్ శర్మల వివాహంలోనూ రిషీ రచ్చ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మ్యూజిక్, లైటింగ్ పెట్టాలని రిషీ చెప్పటంతో అక్కడ గందరగోళ వాతావరణం క్రియేట్ అయ్యింది. దీంతో సెలబ్రేషన్ నిలిపివేసిన రాహుల్ శర్మ ఫైనల్ గా గంట పాటు వేడుకను నిలిపి వేసి రిషీ అక్కడి నుంచి వెళ్లి పోయాక వేడుకను కంటిన్యూ చేశాడు.