తెలుగు హీరోయిన్ హాట్ ఫొటో షూట్..ఎవరో గుర్తు పట్టారా?

First Published | Feb 20, 2020, 8:27 PM IST

తెలుగులో ఆ మధ్యన వచ్చిన సుశాంత్ చిత్రం 'ఆటాడుకుందాం రా' హిట్ అవ్వలేదు కానీ అందులో హీరోయిన్ గురించి మాత్రం మంచి చర్చే జరిగింది. ఆ తర్వాత పాండవల్లో ఒకడు అనే సినిమా వచ్చింది. అందులోనూ అదే హీరోయిన్. కానీ ఆ సినిమా ఆడలేదు. దాంతో అంత టాలెంట్ వృధా అయ్యిపోయిందే అని చాలా మంది బాధపడ్డారు. కానీ ఆమెకు తెలుగులో సరైన సినిమా పడలేదు కానీ దున్నేసేది అని అంతా అనుకున్నారు. ఆమే సోనమ్ భజ్వా.పూనమ్ భజ్వా కాదు..ఇద్దరకీ బోలెడు..బోల్డ్ తేడా ఉంది. ఆమెకు ఇంకా తెలుగులో భ్రమ పోలేదు. అందుకే అడపా దడపా ఇదిగో ఇలాంటి ఫొటో షూట్ లతో వార్తల్లో ఉండి, ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరి అంత కష్టపడే ఆమెను గుర్తించాలి కదా..ఓ లుక్కేయండి మరి.
 

అందమైన భామలు . ఎంతగా అందాలను ఆరబోస్తే అంతగా హాట్ ఇమేజ్ వస్తుందని దాంతో ఆఫర్స్ ఇట్టే వచ్చేస్తాయని నమ్ముతున్నారు. అయితే ఆ ఆఫర్స్ హీరోయిన్ కావు అని అర్దం కావటం లేదు.
అయితే ఇతలా కష్టపడి..ఈ భామలు హాట్ ఇమేజ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు . దాంతో వీళ్లకు ఐటం సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయి. అంతకు మించి ఏమీ ఒరగటం లేదు.

అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న అందంగా కాస్తంత వయస్సులో ఉన్నప్పుడే అందాల ఆరబోతతో కైపెక్కించాలి , హాట్ ఇమేజ్ సొంతం చేసుకోవాలి , నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి అనే మాస్టర్ ప్లాన్ తో ముందుకు వస్తున్నారు.
ఇదే పద్దతిలో ఈ అందాల భామ సోనమ్ బజ్వా కూడా చేరింది . ఆ మధ్యన ఈ భామ అండర్ వేర్ లతో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది .ఆ తర్వాత ఇదిగో ఇలాంటి ఫొటోలతో దుమ్ము రేపే ప్రయత్నం చేస్తోంది.
నేనేమో తెలుగులో గొప్పగా లాంచ్ అవ్వలేదని తెలుసు. అయితే నా వంతు నేను కష్టపడ్డాను. వర్క్ ని ఎంజాయ్ చేసాను. కానీ ఫలితం నా చేతిలో ఏముంది అంటోంది సోనమ్.
అయితే తెలుగులో స్టార్ డమ్ కావాలనే ఆలోచనలో ఉందిట ఈ పంజాబీ భామ. ఆటాడుకుందాం రా సినిమా తర్వాత తెలుగులో వరస ఆఫర్స్ వచ్చాయిట. కానీ ఒకటి సరైంది కాదు అంటోంది.
నేను ఆల్రెడీ పంజాబులో సినిమాలు చేస్తూండటం వల్ల ..సరిగ్గా తెలుగుపై కాన్సర్టైట్ చేయలేకపోతున్నాను. లేకుండా ఇక్కడే ఉండి సరైన పొజీషన్ కు వచ్చేందుకు కృషి చేసేదాన్ని అంటోంది.
పంజాబ్ లో నా కమిట్మెంట్స్ అయ్యి ఇక్కడకి వచ్చి చూస్తే ఇప్పుడు నన్ను అంతా మర్చిపోయారు. రెండు పడవల మీద కాళ్లు పెట్టడం ప్రమాదమే. కానీ నాలాంటివాళ్లకు తప్పదు అని అంటోదీ భామ.
నేను బబ్లిగా ఉండే పాత్రలు, సింపుల్ అమ్మాయిగానూ, ఇండియన్ ట్రెడిషనల్ పాత్రలు చేయగలను. అలాగే వెస్ట్రన్ అవుట్ ఫిట్ లలోనూ మెరవగలను అని క్లూలు ఇస్తోంది.
నేను పుట్టి పెరిగిన కుటుంబం అలాంటిది. నా ఫ్యామిలీలో అటు సంప్రదాయం..ఇటు ఆధునికత రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. దాంతో నేను ఏ విధంగా అయినా మెప్పించగలను అనిపిస్తుంది.
రొమాన్స్, కామెడీ, యాక్షన్ సినిమాలు నేను పంజాబ్ లో చేసాను. అలాంటివన్ని ఈజిగా చెయ్యగలను. తెలుగులో కూడా అలాంటి ఆఫర్స్ వస్తాయని ఎదురు చూస్తున్నా అంటోంది.
నాకు బేసిక్ గా సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే ఇష్టం అని చెప్తోంది. అయితే అవి పంజాబ్ లో భారీగా ఖర్చు పెట్టి తీసేవారు లేరని, తెలుగులో అయితే ట్రై చేస్తే బాగుంటుందని చెప్తోంది.
బాలీవుడ్ లో అనేక చిన్న చిత్రాల్లో నటించిన ఈ భామకు సినిమాలంటే మోడలింగ్ ద్వారానే ఎక్కువ పేరు వచ్చింంది . అలాగే ఇలా హాట్ హాట్ ఫోజులతో మరింతగా దుమ్ము రేపుతోంది .
దక్షిణాదిన కూడా తన అందచందాలతో సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్న ఈ భామ ఇలా ఫోటో షెషన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది .
తమిళంలోనూ ఆమె చేసిన సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. కప్పాల్ అనే సినిమా బాగా ఆడింది. ఆ సినిమా తెలుగులో పాండవుల్లో ఒకరు అనే పేరుతో డబ్బింగ్ అయ్యింది.

Latest Videos

click me!