ప్రియాంక చోప్రా హాట్ పిక్స్.. పెళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు

First Published Nov 17, 2019, 6:18 PM IST

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి చాలా వేగంగా వెళ్లిన స్టార్ నటీమణుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. అమ్మడు ఎలాంటి సినిమాలు చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వల్సిందే. ఇక ప్రియాంక పెళ్లయినా గ్లామర్ ని ఏ మాత్రం తగ్గించడం లేదు. ఇటీవల వైరల్ అయిన పిక్స్ పై ఓ లుక్కిస్తే..  

courtesy: instagramప్రియాంక పెళ్లయినా గ్లామర్ ని ఏ మాత్రం తగ్గించడం లేదు. ఇటీవల వైరల్ అయిన పిక్స్ పై ఓ లుక్కిస్తే..
undefined
courtesy: instagramఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంక చోప్రా గత ఏడాది హాలీవుడ్ మ్యుజీషియన్ నిక్ జోనస్ ని వివాహం చేసుకుంది.
undefined
courtesy: instagramపీసీ వెడ్డింగ్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది.
undefined
courtesy: instagram. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక రెండు మూడు చిత్రాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
undefined
courtesy: instagramహాలీవుడ్ కు వెళ్లిన తక్కువ సమయంలోనే ప్రియాంక నిక్ జోనస్ ప్రేమలో పడింది.
undefined
courtesy: instagramవీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి అప్పట్లో మీడియాలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.
undefined
courtesy: instagramతమ ప్రేమ శాశ్వతం అంటూ ఈ జంట గత ఏడాది హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు.
undefined
courtesy: instagramభార్యాభర్తలుగా వీరిద్దరి జీవనం అన్యోన్యంగా సాగుతోంది.
undefined
courtesy: instagramకొన్ని వివాదాలతో పీసీ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ అవి ఈ జంటకు అడ్డు కావడం లేదు.
undefined
courtesy: instagram ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇటీవల ప్రియాంక ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
undefined
click me!