మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

First Published | Nov 17, 2019, 11:24 AM IST

ఒక సినిమా సక్సెస్ కావాలంటే సంగీత దర్శకుల పనితనం కూడా కొన్నిసార్లు చాలానే ఉపయోగపడుతుంది. జనాల్లోకి సినిమా వెళ్ళాలి అంటే సంగీత దర్శకులపై  ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక్క సాంగ్ క్లిక్కయినా సినిమాకి మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సౌత్ సంగీత దర్శకుల రెమ్యునరేష్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం. 

మన సంగీత దర్శకుల జీతాలు ఇలా ఉన్నాయి
undefined
దేవి శ్రీ ప్రసాద్: ఈ రాక్ స్టార్ గత ఏడాది వరకు ఒక సినిమాకు 2కోట్ల లోపే తీసుకునేవారు. ఇక రీసెంట్ గా ఆయన వర్క్ చేస్తున్న సినిమాలకు 3కోట్లవరకు అందుకున్నట్లు తెలుస్తోంది.
undefined

Latest Videos


థమన్ ఎస్ఎస్: వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న  థమన్ ఒక కోటికి పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
undefined
అనిరుద్ రవిచందర్: కొలెవరి సాంగ్ తో ప్రపంచాన్ని ఊపేసిన ఈ యంగ్ కంపోజర్ మొదటి సినిమాకు 5 లక్షలు తీసుకున్నాడు. ఇక 2కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు.
undefined
ఏఆర్.రెహమాన్: ఆస్కార్ విజేత రెహమాన్ 1000రూపాయల జీతం నుంచి తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఆయన ఒకరు. సినిమా మార్కెట్ ని బట్టి 10కోట్లకు పైగా డిమాండ్ చేస్తారని టాక్.
undefined
MM.కీరవాణి: టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కంపోజర్ కీరవాణి ఎలాంటి సినిమా చేసినా అందులో ఒక్క పాటైనా వైరల్ అవుతుంది. రాజమౌళి సినిమాలకు అదిరిపోయేలా మ్యూజిక్ అందించే కీరవాణి 1.5కోట్ల వరకు అందుకుంటారని సమాచారం.
undefined
మణిశర్మ: 1990ల్లోనే ఒక పాటకు 90వేల వరకు అందుకున్న ఏకైక సంగీత దర్శకుడు మణిశర్మ. అనంతరం 50లక్షల వరకు వెళ్లింది. కొన్నిసార్లు సినిమా బడ్జెట్ ని పారితోషికం తీసుకునేవారు. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.
undefined
ఇళయరాజా: సీనియర్ మోస్ట్ సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకు 5కోట్ల వరకు అందుకున్నట్లు టాక్.
undefined
యువన్ శంకర్ రాజా: ఒక సినిమాకు 1.5కోట్లు
undefined
డి.ఇమ్మన్ : ఒక సినిమాకు కోటివరకు తీసుకుంటారు.
undefined
హరీస్ జయ రాజ్: ఒకప్పుడు కోటివరకు తీసుకునేవారు. ఇప్పుడు తగ్గినట్లు తెలుస్తోంది.
undefined
గోపి సుందర్: గీతా గోవిందం సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకున్న ఈ కంపోజర్ రేటు కూడా ఇప్పుడు 50లక్షలు దాటించినట్లు సమాచారం.
undefined
అనూప్ రూబెన్స్: సినిమా బడ్జెట్ ని బట్టి అనూప్ మొన్నటివరకు బాగానే అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళి అతని రెమ్యునరేషన్స్ 40లక్షల లోపే నడుస్తున్నట్లు టాక్.
undefined
శేఖర్ కమ్ముల - మిక్కీ జె మేయర్: హ్యాపీ డేస్ - లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు మిక్కీని సెలెక్ట్ చేసుకున్న కమ్ముల ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని రాబట్టాడు. మిక్కీ జె మేయర్: మహానటి వరకు 40లక్షల లోపే పారితోషికం అందుకున్న మిక్కీ ఇటీవల వరుస హిట్స్ తో 70లక్షలు దాటించినట్లు తెలుస్తోంది.
undefined
జీబ్రాన్: ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న టెక్నీషియన్స్ లో జిబ్రాన్ ఒకరు. సినిమాకు 50లక్షల వరకు తీసుకుంటున్నట్లు టాక్.
undefined
కబాలి - కాల వంటి సినిమాలకు సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ పారితోషికం: 75లక్షలు
undefined
ఆదిత్య రామ చంద్రన్(హిప్ హాఫ్ తమిజన్) - తెలుగులో దృవ సినిమాకు మంచి మ్యూజిక్ అందించిన ఈ యువ కంపోజర్ తమిళ్ 75లక్షల వరకు తీసుకుంటాడని టాక్.
undefined
click me!