ఇక దిల్ రాజు, ఆయన సతీమణి వధూవరులుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. దండలు మార్చుకుంటున్న ఫోటో, తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.