Paayal Rajput Photos : గులాబీ డ్రెస్ లో పాయల్ రాజ్ పుత్.. గ్లామర్ డోస్ పెంచి మతిపొగొడుతోంది..

Published : Feb 26, 2022, 05:19 PM IST

‘ఆర్ ఎక్స్ 100’మూవీ హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ (Paayal Rajput) గ్లామర్ డోస్ పెంచుతోంది. కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోంది.  ఇటీవల తమిళ మూవీని పూర్తి చేసుకున్న సుందరి.. ప్రస్తుతం వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా పలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.    

PREV
16
Paayal Rajput Photos : గులాబీ డ్రెస్ లో పాయల్ రాజ్ పుత్.. గ్లామర్ డోస్ పెంచి మతిపొగొడుతోంది..

పాయల్ రాజ్ పుత్ (Paayal Rajput).. ‘ఆర్ ఎక్స్ 100’(RX100) మూవీతో తెలుగు ఆడియెన్స్ గుండెల్ని గెలికేసింది. తన నటన, గ్లామర్ తో కట్టిపడేసింది. ఇటీవల తమిళంలో ‘గోలోమాల్’మూవీలో నటించింది.
 

26

ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఇటీవల ఈ మూవీ చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో పాయల్ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్ లో మెరుస్తూ అందరి మతిపోగొడుతోంది. పొట్టి నెక్కర్లలో కనిపిస్తూ.. సమ్మర్ సెగను తీసుకొస్తుంది. తాజా షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా తన ప్రియుడితో కలిసి వేకేషన్ లో ఉన్నట్టు  తెలుస్తోంది. ఈ మేరకు పాయల్ తన బ్యూటీని నెటిజన్లకు విందుగా వడ్డిస్తోంది.  
 

36

ట్రెండీ వేర్ ధరించి.. హాట్ లుక్స్ ఇస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. వెకేషన్ లో భాగంగా ‘హిందూ మహాసముద్ర ద్వీప దేశం, బీచ్‌లు, మడుగులు మరియు దిబ్బలకు ప్రసిద్ధి చెందిన మారిషస్ లో విశ్రాంతి తీసుకుంటోంది. 
 

46

అందమైన ద్వీపం నుంచి ఫొటోలను, వీడియోలను షేర్ చేసుకుటుంది. ఈ సందర్భంగా పాయల్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘సముద్రపు గాలి నా మనస్సును తేలికగా ఉంచుతుంది’ అంటూ వీడియోను పోస్ట్ చేస్తూ పేర్కొంది.‘గోల్ మాల్’ మూవీ షూటింగ్ సందర్భంగా చిత్రీకరించిన  మరోవీడియోను షేర్ చేసుకుంది.  
 

56

ఈ వీడియోలో ఛాయ్ కాస్తూ కనిపించింది. ‘ఛాయ్.. ఛాయ్..  గోల్ మాల్ షూటింగ్ చేస్తున్నప్పుడు మారిషస్ కాసేలా జూలో టీ తయారు చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్ పేర్కొంది. ఏదేమైనా వెకేషన్ లో తన పోస్ట్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

66

గోల్ మాల్ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా తెరకెక్కింది.   యోగి బాబుతో సహా చాలా మంది ప్రముఖ హాస్యనటులు ఈ చిత్రానికి పనిచేశారని తెలుస్తోంది. జీవా, శివ జీవనోపాధి కోసం మోసం చేసే కుర్రాళ్లు.  అలాంటి వారి జీవితంలో ఏమి జరుగుతుందనేది సినిమా కథాంశంగా ఉండనుంది. 
 

click me!

Recommended Stories