Dethadi Harika Photos : మత్తెక్కించే గ్లామర్ తో దేత్తడి హారిక ఫొటోషూట్.. అవుట్ ఫిట్ పై వితికా షేరు కామెంట్..

Published : Feb 24, 2022, 02:42 PM IST

మాస్ అటీట్యూడ్ తో యూట్యూబ్ లో  దేత్తడి హారికగా క్రేజ్ పెంచుకుంది అలేఖ్య హారిక ( Alekhya Harika). ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకీ ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యింది. ఇటు సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

PREV
16
Dethadi Harika Photos : మత్తెక్కించే గ్లామర్ తో దేత్తడి హారిక ఫొటోషూట్.. అవుట్ ఫిట్ పై వితికా షేరు కామెంట్..

య్యూటూబ్ లో ‘దేత్తడి హారిక’గా ప్రత్యేక గురింపు పొందింది అలేఖ్య హారిక (Dethadi Harika). తెలంగాణ భాషలో మాట్లాడుతూ అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం  సోషల్ మీడియాలో తన బ్యూటీతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. 

26

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్‌, కామెడీ వీడియోలతో బాగా  పాపులర్ అయింది హారిక. ఆ తర్వాత బిగ్ బాస్ 4లో హారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మేల్ కంటెస్టెంట్స్ కి ధీటుగా రాణించింది. బిగ్ బాస్ లో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో హారిక కూడా ఒకరు. ఆమె టాప్ 5గా నిలిచింది. 
 

36

ఇటీవల హారిక తన గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అట్రాక్టివ్ లుక్ లో దర్శనమిస్తూ నెటిజన్లను, పాలోవర్లకు పిచ్చెక్కిస్తోంది. బాడీని స్పింగ్ లా వంచుతూ సోషల్ మీడియా యూజర్లను తనవైపు తిప్పుకొంటోంది.
 

46

తాజాగా, ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. లేటెస్ట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. అలేఖ్య పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. పర్పుల్ కలర్ డ్రెస్ లో హాట్ స్టిల్స్ తో చంపేస్తోంది. మరోవైపు గుచ్చె చూపులతో నెటిజన్ల మనస్సును దోచుకుంటోంది. 

56

అయితే, బిగ్ బాస్ ఫేమ్, నటి వితికా షేరు అలేఖ్య ఫొటోలపై స్పందించింది. లైక్, కామెంట్ తో ప్రశంసించింది. హారిక ధరించిన అవుట్ ఫిట్ తనకూ ఫేవరెటేనని తెలిపింది. ‘ఇది నా ఫేవరేట్ అవుట్ ఫిట్’ అంటూ కామెంట్ పెట్టింది.
 

66

హారికకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు. చిన్న స్థాయి హీరోయిన్లను బీట్  చేసేతా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఏదేమైనా.. గత కొద్ది రోజులుగా హారిక గ్లామర్ షోతో నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది.  
 

click me!

Recommended Stories