మెస్మరైజ్ చేసేలా అనసూయ హాట్ ఫోజులు
First Published Mar 20, 2020, 6:32 PM ISTటాలీవుడ్ లో అనసూయ తిరుగులేని యాంకర్. గ్లామర్, చలాకీతనంతో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అదే సమయంలో నటిగా కూడా రాణిస్తోంది.
టాలీవుడ్ లో అనసూయ తిరుగులేని యాంకర్. గ్లామర్, చలాకీతనంతో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అదే సమయంలో నటిగా కూడా రాణిస్తోంది.