17
ఈ భామని ఇప్పుడిలా చూస్తే.. ఎవరైనా సరే ఒకప్పటి నువ్వు నేను హీరోయిన్ అనుకోలేరు.

Subscribe to get breaking news alertsSubscribe 27
2001లో వచ్చిన 'నువ్వు నేను' సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతోనే అనిత సినీ కెరీర్ ఊపందుకుంది.

37
వరుసగా అవకాశాలు అందుకుంటూ తెలుగు తమిళ్ హిందీ కన్నడ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది.

47
అయితే ఎన్ని సినిమాలు చేసిన బేబీ స్టార్ హీరోలతో మాత్రం పెద్దగా స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది.

57
హిందీ సీరియల్స్, రియాల్టీ షోలు అంటూ.. ఎదో కెరీర్ ని నెట్టుకొస్తోంది.

67
ప్రస్తుతం హిందీ సీరియల్ నాగిని 4 లో నటిస్తోంది.

77
38 ఏళ్ల అనిత 40లోకి వస్తున్నా కూడా ఇంకా అదే అందంతో నెటిజన్స్ ని ఆకర్షిస్తోంది.