మొన్నటి డ్రెస్ లో ట్రోల్ చేసి.. నేటి శారీలో పొగిడేస్తూ... నెటిజన్ల పోస్ట్స్

Published : Feb 03, 2020, 12:19 PM IST

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ సమంత. తన అందం, అభినయంతో సమంత దూసుకుపోతోంది. గత ఏడాది సమంత మజిలీ, ఓ బేబీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. 

PREV
112
మొన్నటి డ్రెస్ లో ట్రోల్ చేసి.. నేటి శారీలో పొగిడేస్తూ... నెటిజన్ల పోస్ట్స్
(Courtesy__Instagram) సమంత అక్కినేని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉంటుంది.

212
(Courtesy__Instagram)  గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కూడా సమంత ఒదిగిపోయి నటిస్తుంది.

312
(Courtesy__Instagram)  అక్కినేని వారి కోడలయ్యాక కూడా సమంత నటనని కొనసాగిస్తోంది.

412
(Courtesy__Instagram)  ఇటీవల కాలంలో సమంత నుంచి రంగస్థలం, మహానటి, ఓ బేబీ, మజిలీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది.

512
(Courtesy__Instagram)  ప్రస్తుతం సమంత శర్వానంద్ సరసన 96 చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తోంది.

612
(Courtesy__Instagram)  సమంత, నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

712
(Courtesy__Instagram)  సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కొనసాగుతోంది.

812
(Courtesy__Instagram)  తాజాగా సమంత చీర కట్టుకొని ఉన్న ఫోటోలని షేర్ చేసింది.

912
(Courtesy__Instagram)  ఈ ఫోటోలలో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది.

1012
(Courtesy__Instagram)  ఈ మధ్యకాలంలో సమంత పసుపు రంగు గల గౌను ధరించి ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చీరలో ఉన్న సమంతని చూసి నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

1112
(Courtesy__Instagram)  చీరకట్టులో సమంత భూమిపై దేవకన్యల ఉందంటూ ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు.

1212
(Courtesy__Instagram) సమంత హాట్ ఫోటో గ్యాలరీ

click me!

Recommended Stories