చీరలో ఇంత సెక్సీగా ఎవరైనా ఉంటారా.. మీరెప్పుడూ చూడని నయనతార స్టన్నింగ్ పిక్స్

Published : May 10, 2020, 01:59 PM IST

  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారపై తమిళ నిర్మాతల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. 

PREV
122
చీరలో ఇంత సెక్సీగా ఎవరైనా ఉంటారా.. మీరెప్పుడూ చూడని నయనతార స్టన్నింగ్ పిక్స్

సాధారణంగా హీరోయిన్లకు క్రేజ్ వస్తే పదేళ్లు కొనసాగవచ్చు.

222

 ఆ తర్వాత సహజంగానే వారి కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. 

322

కానీ నయనతార అందుకు భిన్నం. లేడీ సూపర్ స్టార్ గా నయన్ పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. 

422

దక్షిణాదిలో నయనతార అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్. 

522

ఎంతమంది కుర్ర హీరోయిన్లు వచ్చినా నయన్ తో మాత్రం పోటీ పడలేకున్నారు. 

622

సౌత్ లో నయనతార అగ్రహీరోలందరి సరసన నటించింది. 

722

నయనతార రీసెంట్ గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది.

822

  నయనతార అందరి హీరోయిన్లలా కాదు. సినిమాలో నటించడం వరకే చేస్తుంది. ప్రచార కార్యక్రమాలకు నయన్ దూరంగా ఉంటుంది. 

922

అయినా కూడా దర్శక నిర్మాతలు నయన్ డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. 

1022

  తనపై ఎన్ని వివాదాలు, పుకార్లు ఉన్నా నయన్ వాటిని పట్టించుకోదు.  

1122

  నయన్ కెరీర్ లో 2005 గోల్డెన్ ఇయర్ గా చెప్పొచ్చు. 

1222

   ఆ ఏడాది విడుదలైన సూపర్ స్టార్ రజని చంద్రముఖి, సూర్యగజినీ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి.

1322

నయనతార నవ్వు.. ఫిదా కావాల్సిందే.. 

నయనతార నవ్వు.. ఫిదా కావాల్సిందే.. 

1422

నయనతార స్టైలిష్ లుక్.. 

నయనతార స్టైలిష్ లుక్.. 

1522

చీరకట్టులో ప్రకృతి ఒడిలో నయన్.. 

చీరకట్టులో ప్రకృతి ఒడిలో నయన్.. 

1622

చీరకట్టులో నయనతార మతిపోగోట్టే అందం 

చీరకట్టులో నయనతార మతిపోగోట్టే అందం 

1722

హాట్ అండ్ స్టైలిష్.. 

హాట్ అండ్ స్టైలిష్.. 

1822

సెక్సీ లుక్ లో నయన్.. 

సెక్సీ లుక్ లో నయన్.. 

1922

తుపాకీతో నయన్ కిరాక్ లుక్.. 

తుపాకీతో నయన్ కిరాక్ లుక్.. 

2022

కుర్రాళ్ల హృదయాలకు గురిపెట్టిన నయన్.. 

కుర్రాళ్ల హృదయాలకు గురిపెట్టిన నయన్.. 

2122

ఈ హాట్ నెస్ ని తట్టుకోగలరా 

ఈ హాట్ నెస్ ని తట్టుకోగలరా 

2222

నయనతార అందాల మెరుపులు 

నయనతార అందాల మెరుపులు 

click me!

Recommended Stories