నాని vs విజయ్ దేవరకొండ: టాప్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

First Published Oct 9, 2019, 7:20 PM IST

నాని - విజయ్ దేవరకొండ..  అతి తక్కువ కాలంలో బాక్స్ ఆఫీస్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్స్ మొదట వేల రూపాయలతో కాలాన్ని గడిపారు. కానీ ఇప్పుడు కోట్లల్లో వారికంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. వీరిద్దరి కెరీర్ లో బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందించిన మూవీస్  పై ఓ లుక్కేద్దాం.. 

నాని - విజయ్ దేవరకొండ..  అతి తక్కువ కాలంలో బాక్స్ ఆఫీస్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్స్ మొదట వేల రూపాయలతో కాలాన్ని గడిపారు. కానీ ఇప్పుడు కోట్లల్లో వారికంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. వీరిద్దరి కెరీర్ లో బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందించిన మూవీస్  పై ఓ లుక్కేద్దాం..
undefined
అష్టా ఛమ్మా: బడ్జెట్ 2 కోట్లు.. టోటల్ కలెక్షన్స్: 10కోట్లు..
undefined
పెళ్లి చూపులు: బడ్జెట్ కోటి.. షేర్స్ 14కోట్లు
undefined
అలా మొదలైంది బడ్జెట్ 3 కోట్లు.. కలెక్షన్స్ 25 కోట్లు
undefined
ద్వారక: మూడు కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కోటి రూపాయల షేర్స్ ను మాత్రమే రాబట్టింది.
undefined
పిల్ల జమిందార్: బడ్జెట్ 10 కోట్లు.. 30 కోట్లు గ్రాస్
undefined
అర్జున్ రెడ్డి: బడ్జెట్ 4 కోట్లు.. 30కోట్లషేర్స్
undefined
ఈగ: బడ్జెట్ 35 కోట్లు: 125 కోట్లు గ్రాస్ (అన్ని భాషల్లో కలిపి)
undefined
భలే భలే మగాడివోయ్: బడ్జెట్ 6 కోట్లు.. షేర్స్: 35 కోట్లు
undefined
గీతగోవిందం: 10 కోట్ల బడ్జెట్...  70 కోట్లకు పైగా షేర్స్
undefined
జెంటిల్ మెన్: బడ్జెట్ 15 కోట్లు.. షేర్స్ 21 కోట్లు
undefined
నోటా : బడ్జెట్ 20 కోట్లు.. షేర్స్ 12కోట్లు
undefined
మజ్ను: బడ్జెట్ 18 కోట్లు.. షేర్స్ 18 కోట్లు
undefined
నేను లోకల్: బడ్జెట్ 18 కోట్లు.. షేర్స్ 35 కోట్లు
undefined
నిన్ను కోరి: బడ్జెట్ 20 కోట్లు.. షేర్స్ 31కోట్లు
undefined
టాక్సీ వాలా: బడ్జెట్ 10 కోట్లు.. షేర్స్ 23కోట్లు
undefined
MCA: బడ్జెట్ 30కోట్లు.. షేర్స్ 48కోట్లు
undefined
డియర్ కామ్రేడ్: బడ్జెట్ 21కోట్లు.. షేర్స్ 22కోట్లు
undefined
దేవ దాస్: బడ్జెట్ 37 కోట్లు.. షేర్స్ 27 కోట్లు
undefined
జెర్సీ : బడ్జెట్-.. 20కోట్లు.. షేర్స్ 28కోట్లు
undefined
గ్యాంగ్ లీడర్ : బడ్జెట్ 23కోట్లు.. షేర్స్ 27కోట్లు
undefined
click me!