Published : Oct 09, 2019, 03:49 PM ISTUpdated : Oct 09, 2019, 03:50 PM IST
జబర్దస్త్ షో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. రోజులో రెండు లేదా మూడు ఎపిసోడ్స్ పూర్తి చేస్తారని సమాచారం. అయితే ఈ షోలో మొదటి నుంచి చూసుకుంటే ఇప్పటివరకు అత్యధిక రెమ్యునరేషన్, పేమెంట్స్ తీసుకున్నారిపై ఓ లుక్కిస్తే..