Published : Jan 31, 2020, 09:29 PM ISTUpdated : Jan 31, 2020, 09:30 PM IST
ముస్కాన్ ఖుబ్ చాందిని.. పేరులోనే అమ్మడి అందంమైన చందమామ అని చెప్పకనే చెప్పేసింది. సన్నని నవ్వుతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో అమ్మడికి మంచి అనుభవం ఉంది. అందుకే పోజిచ్చిన ప్రతి ఫొటోలో చిన్న స్మైల్ తో దర్శనమిస్తున్నట్లు అనిపిస్తోంది.