43 ఏళ్ల బ్యూటీ బోల్డ్ ఫోజులు.. ఇంటర్నెట్ లో సెగలు!

First Published | Jan 31, 2020, 1:48 PM IST

43 ఏళ్ల ముదురు సుందరి అమీషా పటేల్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అమీషా పటేల్ కు మునుపటిలా సినిమా అవకాశాలు రావడం లేదు. అయినా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ హాట్ టాపిక్ గా మారింది.

(Courtesy: Instagram)అమీషా పటేల్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాని, పరమవీర చక్ర లాంటి చిత్రాల్లో నటించింది.
(Courtesy: Instagram)అమీషా బాలీవుడ్ లో కూడా అనేక చిత్రాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

(Courtesy: Instagram)అమీషా బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ లో కూడా మెరిసింది.
(Courtesy: Instagram)తాజాగా ఓ ఫోటో షాట్ లో భాగంగా అమీషా హాట్ ఫోజులతో గ్లామర్ తో అదరగొట్టేసింది.
(Courtesy: Instagram) అమీషా పటేల్ గ్లామర్ సెగలు కుర్రకారుని నిద్ర కరువు చేసేవిగా ఉన్నాయ్.
(Courtesy: Instagram)అమీషా క్లివేజ్ షో చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
(Courtesy: Instagram)  సెక్సీ ఫోజులతో అమీషా రచ్చ
(Courtesy: Instagram)  బోల్డ్ ఫోటో షూట్ కు బ్రాండ్ గా మారిన అమీషా
(Courtesy: Instagram)  అవకాశాలు లేకపోవడంతో ఫోటో షూట్స్ చేస్తున్న అమీషా పటేల్
(Courtesy: Instagram)అమీషా పటేల్ ఫోటో గ్యాలరీ

Latest Videos

click me!