బ్లాక్ డ్రెస్ లో 'ఎఫ్ 2' హీరోయిన్ ఫోజులు.. సమ్మోహన పరిచే అందం!
First Published Feb 5, 2020, 2:35 PM ISTకృష్ణ గాడి వీరప్రేమగాధ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్2 లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. మెహ్రీన్ క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి.