(Courtesy: Instagram) 31 ఏళ్ల మిమీ చక్రవర్తి బెంగాలీ చిత్రాల్లో అందాల మెరుపు తీగ.
(Courtesy: Instagram) సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే మీమీ రాజకీయాల్లోకి ప్రవేశించింది.
(Courtesy: Instagram) గత సార్వత్రిక ఎన్నికల్లో మిమీ చక్రవర్తి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.
(Courtesy: Instagram) జాదవ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన మిమీ.. బిజెపి అభ్యర్థిపై దాదాపు 3 లక్షల భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించింది.
(Courtesy: Instagram) మీమీ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తోంది.
(Courtesy: Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిమీ తన గ్లామరస్ ఫొటోస్ తో యువతని ఆకర్షిస్తోంది.
(Courtesy: Instagram) క్యూట్ బేబీతో మిమీ
(Courtesy: Instagram) తన ఫ్యామిలీతో మిమీ చక్రవర్తి
(Courtesy: Instagram) నడుము అందాలతో ఫిదా చేస్తున్న లేడి ఎంపీ
(Courtesy: Instagram) మతిపోగోట్టే అందాల సోయగం
(Courtesy: Instagram) బ్లాక్ డ్రెస్ లో హాట్ అండ్ స్టైలిష్ ఫోజు
(Courtesy: Instagram) బికినిలో మిమీ
(Courtesy: Instagram) మీమీ చక్రవర్తి నాజూకైన అందం
(Courtesy: Instagram) చీరకట్టులో స్టన్నింగ్ ఫోజు
(Courtesy: Instagram) మిమీ క్లీవేజ్ అందాలు
(Courtesy: Instagram) హీటెక్కించేలా మీమీ ఫోటో షూట్
Tirumala Dornala