KGF హీరోయిన్.. కుర్రాళ్ల మతిపోగోట్టే అందానికి కేరాఫ్ అడ్రస్

First Published Apr 12, 2020, 2:29 PM IST

కెజిఎఫ్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీనిధి శెట్టి. కెజిఎఫ్ చిత్రం శ్రీనిధికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

(Courtesy:Instagram) మోడల్ గా రాణిస్తున్న శ్రీనిధి శెట్టి కెజిఎఫ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.
undefined
(Courtesy:Instagram) కెజిఎఫ్ చిత్రంలో శ్రీనిధి లుక్స్ ప్రేక్షకులని ఆకర్షించాయి.
undefined
(Courtesy:Instagram) మోడల్ గా శ్రీనిధి శెట్టి పలు అవార్డులు సొంతం చేసుకుంది.
undefined
(Courtesy:Instagram) ఈ ఏడాది కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా రిలీజ్ కానుంది.
undefined
(Courtesy:Instagram) కెజిఎఫ్ తర్వాత శ్రీనిధి సౌత్ లో మంచి అవకాశాలు అందుకోవడం ఖాయం.
undefined
(Courtesy:Instagram) బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది.
undefined
(Courtesy:Instagram) ఈ యంగ్ బ్యూటీ ట్రెండీ దుస్తుల్లో యువతని ఆకర్షిస్తోంది.
undefined
(Courtesy:Instagram) క్లీవేజ్ అందాలు ఆరబోసేలా శ్రీనిధి గ్లామర్ షో చేస్తోంది.
undefined
(Courtesy:Instagram) శ్రీనిధి శెట్టి వయసు 27 ఏళ్ళు.  మంగుళూరులో పుట్టి పెరిగింది ఈ భామ.
undefined
(Courtesy:Instagram) అదే విధంగా శ్రీనిధి శెట్టి విక్రమ్ సరసన కోబ్రా చిత్రంలో కూడా అవకాశం దక్కించుకుంది.
undefined
(Courtesy:Instagram) శ్రీనిధి శెట్టి హాట్ గ్లామర్ షో.
undefined
(Courtesy:Instagram) క్లీవేజ్ అందాలతో శ్రీనిధి మెరుపులు.
undefined
(Courtesy:Instagram) శ్రీనిధి శెట్టి హాట్ ఫొటోస్
undefined
(Courtesy:Instagram) నాజూకైన అందంతో శ్రీనిధి గ్లామర్ షో
undefined
(Courtesy:Instagram) శ్రీనిధి శెట్టి ఫోటో గ్యాలరీ
undefined
click me!