ఆకాశ వీధిలో అందాల జాబిలి.. మహానటి కీర్తి రేర్ పిక్స్!

First Published Oct 17, 2019, 12:06 PM IST

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ హీరోయిన్లలో అందంతో పాటు అభినయం కలగలిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కీర్తి సురేష్ ఒకరు.

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ హీరోయిన్లలో అందంతో పాటు అభినయం కలగలిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కీర్తి సురేష్ ఒకరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ మొదటినుండి కూడా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే చేసుకుంటూ వచ్చింది. 'మహానటి' సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన నటనతో తెలుగు, తమిళ, మలయాళ ఆడియన్స్ ని మెప్పించిన ఈ బ్యూటీ ఈరోజు 27వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఇప్పుడు చూద్దాం!
undefined
కీర్తి సురేష్ చిన్నప్పటి ఫోటో
undefined
తన తండ్రి సురేష్ తో చిన్నతనంలో అల్లరి చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చిన కీర్తి సురేష్
undefined
కీర్తి సురేష్ చిన్నప్పటి ఫ్యామిలీ ఫోటో
undefined
చైల్డ్ ఆర్టిస్ట్ గా కీర్తి కొన్ని సినిమాల్లో నటించింది. ఓ తమిళ సినిమాలో ఆమె చిన్నప్పటి లుక్
undefined
సినిమా సెట్స్ లో కీర్తి
undefined
తన బామ్మ, తల్లితో కలిసి కీర్తి తీసుకున్న అందమైన ఫోటో
undefined
కీర్తి సురేష్ ఫ్యామిలీ ఫోటో
undefined
కీర్తి తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్.. ఆమెతో కలిసి సరదాగా తీసుకున్న ఫోటో
undefined
తన స్నేహితులతో కీర్తి సురేష్
undefined
కాలేజ్ డేస్ లో తన స్నేహితులతో అల్లరి చేస్తోన్న కీర్తి సురేష్
undefined
కీర్తి సురేష్ అరుదైన ఫోటో
undefined
ప్రముఖ నిర్మాత బోనీకపూర్, నటి జాన్వీకపూర్ లతో కీర్తి సురేష్
undefined
నటుడు విజయ్ తో సినిమా సెట్స్ లో కీర్తి సురేష్
undefined
'మహానటి' సినిమా సెట్స్ లో దర్శకుడు నాగాశ్విన్ తో కీర్తి సురేష్
undefined
నటుడు సూర్యతో కీర్తి సురేష్ రేర్ ఫోటో
undefined
సూపర్ స్టార్ రజినీకాంత్ తో కీర్తి సురేష్
undefined
హీరో నానితో కీర్తి సురేష్ అల్లరి
undefined
నిర్మాత స్వప్నా దత్ తో కీర్తి సురేష్.. చీరలో కీర్తి చాలా అందంగా కనిపిస్తోంది.
undefined
ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్ లో కీర్తికి ఫోటో తీస్తున్న వేళ
undefined
అక్కినేని సమంతతో కీర్తి సురేష్
undefined
మేకప్ లేకుండా కీర్తి సురేష్ లుక్
undefined
కాలేజ్ డేస్ లో గ్రాడ్యుయేషన్ సమయంలో తీసుకున్న ఫోటో
undefined
ప్రియా అట్లీ, కళ్యాణి ప్రియదర్శన్ లతో కీర్తి సురేష్
undefined
విశాల్, ఖుష్బూ, రకుల్, డీఎస్పీ, తమన్ లతో కీర్తి రేర్ ఫోటో
undefined
'సైమా' అవార్డ్స్ లో చిరంజీవి ఆశీస్సులు తీసుకుంటున్న కీర్తి సురేష్
undefined
'మహానటి'లో కీర్తి సురేష్ ని చూసిన వారంతా సావిత్రి మళ్లీ పుట్టిందా అనుకున్నారు.
undefined