ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు జీవిత రాజశేఖర్. అటు రోజా, ఇటు జీవితా రాజశేఖర్.. మధ్యలో జబర్ధస్త్ టమ్ కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రోమోలోనే ప్రోగ్రామ్ ఏరేంజ్ లో ఉంటుందో చూపించేశారు టీమ్. ఇక ఇందులో భాగంగా.. జీవితా రాజశేఖర్, రోజా, ఆదిటీమ్ తో ఓ స్పెషల్ స్కిట్.. చేశారు.