వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే అది కరోనా కాదు మలేరియా అని తేలింది. ప్రస్తుతం మలేరియాకు చికిత్స తీసుకుంటున్నా` అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది పాయల్. ప్రస్తుతం ఈ ముద్దుగా కొలుకోవటంతో తనపై వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియాలో స్పందించింది.