'బాహుబలి' సినిమా తరువాత సౌత్ ఇండియన్ సినిమాలకు బాలీవుడ్ క్రేజ్ బాగా పెరిగింది. బాహుబలి ఇచ్చిన ధైర్యంతో సౌత్ కి చెందిన భారీ బడ్జెట్ సినిమాలను నార్త్ లో కూడా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అలా డబ్బింగ్ చేసి విడుదల చేసిన సినిమాలు అక్కడ భారీ వసూళ్లు రాబట్టాయి. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!