బాబోయ్ వీళ్ల క్రేజ్ చూశారా.. లక్షల్లో ఫాలోవర్స్..!

First Published Oct 4, 2019, 11:19 AM IST

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సినీ తారలకు అభిమానులతో టచ్ లో ఉండడం ఈజీ అయిపోయింది. 

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత మన సినీ తారలకు అభిమానులతో టచ్ లో ఉండడం ఈజీ అయిపోయింది. తమకు సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు అప్డేట్స్ ఇస్తున్నారు. అందుకే మన తారలు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈరోజు మన హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో చూద్దాం!
undefined
అనుష్క - ఫేస్ బుక్ (14 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (2.3 మిలియన్)
undefined
సమంత - ఫేస్ బుక్ (8.7 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (7.9 మిలియన్), ట్విట్టర్ (7.7 మిలియన్)
undefined
కాజల్ అగర్వాల్ - ఫేస్ బుక్ (23 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (12.3 మిలియన్), ట్విట్టర్ (3.1 మిలియన్)
undefined
కీర్తి సురేష్ - ఫేస్ బుక్ (5.8 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (3.6 మిలియన్), ట్విట్టర్ (2.5 మిలియన్)
undefined
పూజా హెగ్డే - ఫేస్ బుక్ (2.1 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (7.2 మిలియన్), ట్విట్టర్ (2 మిలియన్)
undefined
పాయల్ రాజ్ పుత్ - ఫేస్ బుక్ (19 లక్షల 70వేలు), ఇన్స్టాగ్రామ్ (1.8 మిలియన్), ట్విట్టర్ (69 లక్షల 70వేలు)
undefined
అనుపమ పరమేశ్వరన్ - ఫేస్ బుక్ (2.9 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (5.6 మిలియన్), ట్విట్టర్ (1.9 మిలియన్)
undefined
శృతిహాసన్ - ఫేస్ బుక్ (18 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (12.1 మిలియన్), ట్విట్టర్ (7.5 మిలియన్)
undefined
సాయి పల్లవి - ఫేస్ బుక్ (1.1 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (1.6 మిలియన్), ట్విట్టర్ (1.4 మిలియన్)
undefined
నభా నటేష్ - ఫేస్ బుక్ (7 లక్షల 40వేలు), ఇన్స్టాగ్రామ్ (9 లక్షల 42 వేలు), ట్విట్టర్ (9 లక్షల 61 వేలు)
undefined
రకుల్ ప్రీత్ సింగ్ - ఫేస్ బుక్ (7.8 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (11.1 మిలియన్), ట్విట్టర్ (3.7 మిలియన్)
undefined
తమన్నా - ఇన్స్టాగ్రామ్ (9.1 మిలియన్), ట్విట్టర్ (4.1 మిలియన్)
undefined
నివేదా థామస్ - ఫేస్ బుక్ (6 లక్షల 63 వేలు), ఇన్స్టాగ్రామ్ (3.1 మిలియన్), ట్విట్టర్ (1.5 మిలియన్)
undefined
నిధి అగర్వాల్ - ఫేస్ బుక్ (4 లక్షల 15 వేలు), ఇన్స్టాగ్రామ్ (4.1 మిలియన్)
undefined
అదితిరావు హైదరి - ఫేస్ బుక్ (1.1 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (4.4 మిలియన్), ట్విట్టర్ (1 మిలియన్)
undefined
రష్మిక - ఫేస్ బుక్ (1 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (3 మిలియన్), ట్విట్టర్ (6 లక్షల 35 వేలు)
undefined
రెజీనా - ఫేస్ బుక్ (1.5 మిలియన్), ట్విట్టర్ (9 లక్షల 10 వేలు)
undefined
రాశిఖన్నా - ఫేస్ బుక్ (1.4 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (3.6 మిలియన్), ట్విట్టర్ (4 లక్షల 73వేలు)
undefined
నిత్యామేనన్ - ఫేస్ బుక్ (6 లక్షల 64 వేలు), ఇన్స్టాగ్రామ్ (1.9 మిలియన్), ట్విట్టర్ ( 8 లక్షల 25వేలు)
undefined
కైరా అద్వానీ - ఫేస్ బుక్ (7 లక్షల 70వేలు), ఇన్స్టాగ్రామ్ (7.7 మిలియన్), ట్విట్టర్ (7 లక్షల 30 వేలు)
undefined
click me!