స్విమ్మింగ్ పూల్ లో వితిక, వరుణ్ రొమాంటిక్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోస్

First Published Jan 29, 2020, 1:32 PM IST

బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ 3 లో వితిక టాస్క్ లలో కూడా బాగా పెర్ఫామ్ చేసింది.   

(Courtesy: Instagram) నటిగా టాలీవుడ్ లో రాణించిన వితిక ఆ తర్వాత కొంత కాలానికి హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.
undefined
(Courtesy: Instagram)  వీరిద్దరూ జంటగా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు.
undefined
(Courtesy: Instagram)  వితిక దాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో రాణించింది. వరుణ్ సందేశ్ టాప్ 4 గా నిలిచాడు.
undefined
(Courtesy: Instagram)  బిగ్ బాస్ హౌస్ లో, వితిక, వరుణ్ మధ్య అన్యోన్యతని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
undefined
(Courtesy: Instagram)  చీటికీ మాటికి వరుణ్ పై అలగడం.. ఆతర్వాత వరుణ్ వచ్చి వితికని బుజ్జగించడం లాంటి సంఘటనలు బిగ్ బాస్ లో చాలానే జరిగాయి.
undefined
(Courtesy: Instagram)  హౌస్ లో ఉన్నన్ని రోజులు వితిక యాక్టివ్ గా అన్ని టాస్క్ లలో పాల్గొంది.
undefined
(Courtesy: Instagram)  భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి చిత్రాల్లో వితిక నటించింది.
undefined
(Courtesy: Instagram)  ఇక వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
undefined
(Courtesy: Instagram )తాజాగా వీరిద్దరూ రొమాంటిక్ గా ఫోజులిచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
undefined
(Courtesy: Instagram)  వరుణ్ సందేశ్, వితిక ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.
undefined
(Courtesy: Instagram )వితిక ఇటీవల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా పాల్గొంది.
undefined
(Courtesy: Instagram )స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న రొమాంటిక్ కపుల్
undefined
(Courtesy: Instagram )వితిక ఫోటో గ్యాలరీ
undefined
click me!