పలువురు తారల సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా కమల్ హాసన్, విజయ్ సేతుపతిల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మీద ప్రశంసల వర్షం కురిపించాడు కమల్.