నీలం రంగు చీరలో నమిత.. చూపు తిప్పుకోలేరంతే!
First Published Jan 30, 2020, 2:09 PM ISTఅందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది.