(Courtesy__Instagram) 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఎన్నారై బ్యూటీ అను ఎమ్మాన్యుయేల్.

211
(Courtesy__Instagram) తొలి సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి.

311
(Courtesy__Instagram) పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఛాన్స్ లు రావడంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా..

411
(Courtesy__Instagram) కానీ ఆ ఇద్దరు హీరోలతో చేసిన 'అజ్ఞాతవాసి', 'నా పేరు సూర్య' రెండూ కూడా ఫ్లాప్ అవ్వడంతో అను ఎమ్మాన్యుయేల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి.

511
(Courtesy__Instagram) నాగచైతన్యతో చేసిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా కూడా ఏవరేజ్ గా ఆడింది.

611
(Courtesy__Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

711
(Courtesy__Instagram) తమిళంలో మాత్రం ఓ సినిమాలో నటిస్తోంది.

811
(Courtesy__Instagram) అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

911
(Courtesy__Instagram) అను ఎమ్మాన్యుయేల్ లేటెస్ట్ ఫోటో

1011
(Courtesy__Instagram) అను ఎమ్మాన్యుయేల్ హాట్ ఫోటో

1111
(Courtesy__Instagram) అను ఎమ్మాన్యుయేల్ హాట్ ఫోటో గ్యాలరీ