తాళి బొట్టు కడుతుండగా పూసిన నవ్వులు.. నిఖిల్ పెళ్లి ఫోటోలు చూశారా..

First Published May 14, 2020, 10:19 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్పాడు. నేటి ఉందయం (గురువారం) 6:31 గంటలకు ముహూర్తం ప్రకారం నిఖిల్ వివాహం తన ప్రేయసి పల్లవి వర్మతో జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వీరిద్దరి వివాహం జరిగింది. నిఖిల్ పెళ్లి ఫోటోలు మీ కోసం.. 

మూడు ముళ్లబంధంతో ఒక్కటైనా పల్లవి, నిఖిల్..
undefined
తాళి బొట్టు కడుతుండగా ఒకటే నవ్వులు..
undefined
సాంప్రదాయ వస్త్రధారణలో కళకళలాడుతున్న నూతన వధూవరులు..
undefined
నిఖిల్ పెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.
undefined
లాక్ డౌన్ కారణంగా నిఖిల్ వివాహానికి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
undefined
సాంప్రదాయ వస్త్రధారణలో పల్లవి వర్మ
undefined
పల్లవి వర్మ, నిఖిల్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.
undefined
చాలా రోజుల క్రితమేవీరిద్దరివివాహం జరగాల్సింది.
undefined
కానీ కరోనావ్యాప్తి కారణంగా నిఖిల్ తన పెళ్లినివాయిదా వేసుకున్నారు.
undefined
నిఖిల్ బ్యాచిలర్ లైఫ్ కు బ్రేక్
undefined
పెళ్లి కొడుకు యమ స్టైల్ గా ఉన్నాడు
undefined
వివాహబంధంతో ఒక్కటైన ప్రేమ జంట
undefined
ప్రస్తుతం నిఖిల్ టాలీవడ్ లో క్రేజీ హీరోగా రాణిస్తున్నాడు..
undefined
చిరునవ్వులుచిందిస్తున్న నిఖిల్
undefined
సతీమణికిఅరుంధతి నక్షత్రం చూపిస్తూ..
undefined
click me!