గూగుల్‌లో అవి వెతికితే జైలుకే.. జాగ్రత్త బాస్

Published : Jan 23, 2025, 07:16 AM IST

చేతిలో సెల్ ఫోన్, అందులో కాావాల్సినంత నెట్ ఉంది  కదాని గూగుల్ లో ఏది పడితే అది వెతికితే కుదరదు. కొన్నిసార్లు ఆ అత్యుత్సాహం మనల్ని జైలుపాలు చేస్తుంది. ఇంతకీ ఏ గూగుల్ సెర్చ్‌లు ఇబ్బంది పెడతాయో తెలుసుకోండి.

PREV
15
గూగుల్‌లో అవి వెతికితే జైలుకే..  జాగ్రత్త బాస్
గూగుల్‌లో సమాధానాలున్నాయి, కానీ కొన్ని ప్రశ్నలు జైలుకి దారితీస్తాయి.

గూగుల్ దగ్గర అన్నిటికీ సమాధానాలుంటాయి. కానీ తప్పు ప్రశ్నలు అడిగితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని మీకు తెలుసా?

25
కొన్ని రకాల శోధనలను గూగుల్ నిషేధించింది.

కొన్ని శోధనల విషయంలో గూగుల్ కఠినంగా వ్యవహరిస్తుంది, వాటిని అనుమతించదు. ఇలాంటివి వెతికితే జైలు పాలవ్వొచ్చు. గూగుల్‌లో ఏవి వెతకకూడదో తెలుసుకుందాం.

35
బాంబు తయారీ సమాచారం వెతికితే నేరం.

బాంబు ఎలా తయారు చేయాలో వెతికితే నేరం. భద్రతా సంస్థలు వీటిపై నిఘా పెడతాయి. పట్టుకుంటే జైలుకి పోవాల్సిందే.

45
చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి వెతికితే అరెస్ట్.

ఏదైనా చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారం వెతికితే అరెస్ట్ అవుతారు. అలాంటివి వెతకకూడదు. హ్యాకింగ్ ట్యుటోరియల్స్ లేదా సాఫ్ట్‌వేర్‌ని గూగుల్‌లో వెతకకండి.

55
ఫ్రీ మూవీస్ వెతికితే జైలు, జరిమానా.

ఫ్రీ మూవీస్ వెతికితే జైలు శిక్ష, పది లక్షల జరిమానా, మూడేళ్ల జైలు పడొచ్చు. గర్భస్రావం లేదా బాలలపై వేధింపులకు సంబంధించినవి గూగుల్‌లో వెతకకండి.

click me!

Recommended Stories