హీటెక్కుతున్న సమంత, పూజ ఫ్యాన్ వార్.. మధ్యలో నందినీ రెడ్డి

Published : May 29, 2020, 11:54 AM IST

అందరూ పూజా హెగ్గే దే తప్పు అని భావించారు. విపరీతంగా ట్రోల్ చేశారు. నిజంగా ఎకౌంట్ హ్యాక్ అయినప్పటికీ.. ఒక్క క్షమాపణ చెప్పొచ్చు కదా అని అందరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.  

PREV
113
హీటెక్కుతున్న సమంత, పూజ ఫ్యాన్ వార్.. మధ్యలో నందినీ రెడ్డి

హీరోయిన్ల మధ్య ఫ్యాన్ వార్ జరిగితే ఎలా ఉంటుందో.. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అయితే.. అందరికీ తెలిసిపోతుంది. ఇప్పటి వరకు హీరోల కోసం కొట్టుకున్న ఫ్యాన్స్ ఉన్నారు కానీ.. హీరోయిన్ల కోసం కొట్టుకోవడం ఇదే తొలిసారేమో బహుశా.
 
213

మా హీరోయిన్ కి సారీ చెప్పాల్సిందే అని కొందరు పట్టుపడుతుంటే... మా హీరోయిన్ కి మేము మద్దుతుగా ఉన్నామంటూ.. సమంత, పూజా హెగ్డే ల అభిమానులు విపరీతంగా మాటల యుద్ధం చేసుకుంటున్నారు.

313

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... మజిలీ సినిమాలోని సమంత స్క్రీన్ షాట్ చూపిస్తూ అందులో అంత అందంగా ఏం లేదని.. అలా ఉంటుందని కూడా తాను అనుకోవడం లేదని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది పూజా. ఇది చూసిన తర్వాత సమంత అభిమానులు రెచ్చిపోయారు. ఆ ఫోటో తీసి ఏకేస్తున్నారు.

413

అయితే... ఆ ఫోటో వైరల్ అయిన కాసేపటికే.. తాను ఆ పోస్టు పెట్టలేదని.. తన ఎకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే.. సమంత అభిమానులు మాత్రం ఓ పట్టాన వదలలేదు.

513

#PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌తో పూజా హెగ్డేను ఆడుకుంటున్నారు. ఆమెకు వ్యతిరేకంగా వేలల్లో ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇండియాలో నెంబర్ వన్ ట్రెండ్ అవుతుందంటే రచ్చ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

613

అందరూ పూజా హెగ్గే దే తప్పు అని భావించారు. విపరీతంగా ట్రోల్ చేశారు. నిజంగా ఎకౌంట్ హ్యాక్ అయినప్పటికీ.. ఒక్క క్షమాపణ చెప్పొచ్చు కదా అని అందరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
 
అందరూ పూజా హెగ్గే దే తప్పు అని భావించారు. విపరీతంగా ట్రోల్ చేశారు. నిజంగా ఎకౌంట్ హ్యాక్ అయినప్పటికీ.. ఒక్క క్షమాపణ చెప్పొచ్చు కదా అని అందరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
 
713

ఇంకొందరేమో... పూజ కావాలనే ఇలా పోస్టు పెట్టిందని.. మళ్లీ ఆ పోస్టు వైరల్ కావడంతో ఇలా తప్పించుకనే ప్రయత్నం చేసిందంటూ ట్రోల్ చేశారు.

813

అయితే.. ఎప్పుడైతే ఈ ఫ్యాన్ వార్ లోకి డైరెక్టర్ నందినీ రెడ్డి, సింగర్ చిన్మయి శ్రీపాద ఎంటర్ అయ్యారో.. మ్యాటర్ మరో రేంజ్ కి వెళ్లిపోయింది.

913

సోషల్ మీడియాలో సమంత, నందిని రెడ్డి, చిన్మయి శ్రీపాద మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. పూజ పేరు ఎత్తకుండా.. వెటకారంగా వీరు  చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం రేపాయి.

1013

వీరి సంభాషణ ఎప్పుడైతే వైరల్ అయ్యిందో.. పూజా హెగ్డే ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. మరీ ఇంత ఘెరంగా కామెంట్స్ చేస్తారా అంటూ సమంత, నందిని రెడ్డిలపై మండిపడటం మొదలుపెట్టారు.

1113

 దీంతో.. పూజకి మద్తుగా మేమున్నాం అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. WeSupportPoojaHegde అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ మద్దతును తెలుపుతున్నారు.  ఈ క్రమంలో ఈ హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారింది.

1213

సమంత విషయంలో జరిగిన తప్పుకి పూజ సారీ చెప్పకపోవడం.. కనీసం తన ట్వీట్ లో ఆ టాపిక్ తీసుకురాకపోవడం ఆమె అభిమానులకు బాధపెట్టింది. ఇప్పుడు పూజాకి కూడా మద్తతు పెరగడంతో.. ఇద్దరూ ఒకరి సినిమాలను మరొకరు పోలుస్తూ.. కామెంట్స్ వార్ చేస్తున్నారు.

1313

అయితే.. కొందరు అభిమానులు మాత్రం.. ఇదంతా ఎందుకు మేడమ్.. ఇద్దరూ మాట్లాడుకొని మ్యాటర్ ఫినిష్ చేసుకోవచ్చు కదా అని సలహా ఇస్తున్నారు. మరి ఈ ఫ్యాన్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

click me!

Recommended Stories