అసలు విషయాన్నీ సూటిగా చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలతో కన్ఫ్యూజ్ చేసే సెలెబ్రిటీలు కొందరు ఉన్నారు. వారిలో హీరోయిన్ పూనమ్ కౌర్ ఒకరు. పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్ కొన్ని సినిమాలు మాత్రమే చేసింది. మిగిలిన చిత్రాల్లో ఆమెకు సెకండ్ హీరోయిన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ మాత్రమే దక్కాయి.