శ్రద్దా దాస్ ఇలా కనిపిస్తే కుర్రాళ్ళ హృదయాల్లో అలజడే.. హాట్ ఫోజులు అదుర్స్!
First Published Nov 12, 2019, 9:11 PM ISTశ్రద్దా దాస్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా శ్రద్దా దాస్ కు వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. స్పెషల్ రోల్స్, ప్రత్యేక గీతాల్లో మాత్రమే శ్రద్దాకు అవకాశాలు దక్కుతున్నాయి.