అక్కా చెల్లిళ్ల హాట్ ఫోజులు చూశారా.. మతిపోగొడుతున్న చిరుత హీరోయిన్
First Published Jan 29, 2020, 10:22 AM ISTనేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది. తాజాగా నేహా శర్మ తన సోదరి ఆయిషా శర్మతో కలసి హాట్ ఫోటో షూట్ కు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.