మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైనా కత్రినా కైఫ్ తెలుగు తెరకు ఎంత దూరమైనా ఆమె అభిమానులు మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. మల్లీశ్వరి తరువాత బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకొని బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా మారింది. పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.