ఇలా రెచ్చిపోతోందేంటి.. షాకిస్తోన్న హీరోయిన్ బోల్డ్ ఫోటో షూట్

First Published Feb 24, 2020, 7:50 PM IST

2014లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ భూమి పెడ్నేకర్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రాలు, బోల్డ్ రోల్స్ ఎంచుకోవడమే భూమి పెడ్నేకర్ గుర్తింపుకు కారణం. భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలో ఫోటో షూట్ తో కూడా రచ్చ చేస్తోంది. 

(Courtesy:Instagram)ధమ్ లగే కె హైసా అనే చిత్రంతో భూమి పెడ్నేకర్ నటిగా మారింది.
undefined
(Courtesy:Instagram)ఆ తర్వాత భూమి పెడ్నేకర్  టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
undefined
(Courtesy:Instagram)శుభ్ మంగళ్ సావధాన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.
undefined
(Courtesy:Instagram)గత ఏడాది భూమి.. బాల, పతి పత్ని ఔర్ వాహ్ లాంటి రెండు సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది.
undefined
(Courtesy:Instagram)విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
undefined
(Courtesy:Instagram)ఇక భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్.
undefined
(Courtesy:Instagram) ఇటీవల భూమి పెడ్నేకర్ చేస్తున్న బోల్డ్ ఫొటోషూట్స్ హాట్ టాపిక్ గా మారింది.
undefined
(Courtesy:Instagram) ఇటీవల భూమి బాత్ టబ్ లో నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే.
undefined
(Courtesy:Instagram) తాజాగా క్లీవేజ్ అందాలు ఆరబోసేలా మరో ఫోటో షూట్ చేసింది.
undefined
(Courtesy:Instagram) ఇప్పటి వరకు భూమి పెడ్నేకర్ నటించినవి కంటెంట్ బేస్డ్ మూవీస్.
undefined
(Courtesy:Instagram) బహుశా గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఇలా రెచ్చిపోతోందేమో.
undefined
(Courtesy:Instagram) భూమి పెడ్నేకర్ ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy:Instagram)  భూమి పెడ్నేకర్ హాట్ ఫోటో షూట్
undefined
click me!