కరోనా భయంతో ప్రపంచమంతా నాలుగు గోడల మధ్య బంధీ అయ్యింది. దీంతో సాధారణ జనంతో పాటు సెలబ్రిటీలకు కూడా తమ వ్యక్తిగత వ్యవహారాల మీద దృష్టి పెట్టే సమయం దొరికింది. దీంతో బాలీవుడ్ ముద్దు గుమ్మలు తమ వర్క్ అవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఫాలోవర్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు.