(Courtesy:Instagram)రుహి సింగ్ సింగర్ గా రాణించాలని కెరీర్ ప్రారంభించింది.
(Courtesy:Instagram)కానీ ఆనుకోకుండా ఆమెకు మోడలింగ్ లో అవకాశాలు వచ్చాయి.
(Courtesy:Instagram)అనుకోకుండా మోడల్ అయినప్పటికీ రుహి సింగ్ స్టార్ మోడల్ గా ఎదిగింది.
(Courtesy:Instagram)2014లో రుహి సింగ్ మిస్ ఇండియాగా అందాల పోటీల్లో గెలుపొందింది.
(Courtesy:Instagram)అనేక బ్యూటీ కాంటెంస్ట్ లలో రుహి అవార్డులు సొంతం చేసుకుంది.
(Courtesy:Instagram)ఇప్పటివరకు రుహి సింగ్ ఐదు చిత్రాల్లో నటించింది.
(Courtesy:Instagram)వెండితెరపై గ్లామర్ షోకు, రొమాన్స్ కు రుహి సింగ్ ఎప్పుడూ సిద్దంగానే ఉంది.
(Courtesy:Instagram)ఇష్క్ ఫారెవర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో రుహి సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
(Courtesy:Instagram)ఆన్ స్క్రీన్ పై ముద్దులు పెట్టడంలో తనకి తాను పదికి పది మార్కులు వేసుకుంటానని రుహి సింగ్ తెలిపింది.
(Courtesy:Instagram)ఇన్స్టాగ్రామ్లో రుహి సింగ్ ఫోటో షూట్స్ కూడా బోల్డ్ గానే ఉన్నాయ్.
(Courtesy:Instagram)హాట్ నెస్ తో మతిపోగొట్టే విధంగా పొట్టి దుస్తుల్లో రుహి సింగ్ అందాలు ఆరబోస్తోంది.
(Courtesy:Instagram)రుహి సింగ్ ఫోటో గ్యాలరీ
(Courtesy:Instagram) రుహి సింగ్ హాట్ ఫొటోస్