భారత్ లో విడుదలయ్యే స్టార్ హీరోల బాలీవుడ్ సినిమాలు చాలా వరకు పాకిస్తాన్ లో కూడా రిలీజ్ అవుతుంటాయి. అక్కడి లోకల్ సినిమాల కంటే ఇండియన్ సినిమాలు అత్యధిక వసూళ్లను అందుకుంటూ ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో వచ్చిన బాలీవుడ్ సినిమాల పాకిస్తాన్ కలెక్షన్స్ పై ఓ లుక్కేస్తే..