హీరో సందీప్ కిషన్ కొత్త కారు అదిరింది!

Published : Dec 02, 2019, 05:23 PM IST

హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ గా బెంజ్ కారుని సొంతం చేసుకున్నాడు.. 

PREV
16
హీరో సందీప్ కిషన్ కొత్త కారు అదిరింది!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా బెంజ్ కారుని సొంతం చేసుకున్నాడు.

26
చాలా రోజులుగా తన తల్లితండ్రులకు కారుని గిఫ్ట్ గా ఇవ్వాలని భావించిన సందీప్ కిషన్ ఎట్టకేలకు ఓ కారు తీసుకున్నాడు.

36
బెంజ్ GLE 350D మోడల్ గల ఈ కారు ఖరీదు రూ.75 లక్షలకు పైమాటే

46
ఈ కారుని రిసీవ్ చేసుకొని తన పేరెంట్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు సందీప్ కిషన్

56
ఈ ఏడాదిలో 'నిను వీడని నీడను నేనే' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ హీరో రీసెంట్ గా 'తెనాలి రామకృష్ణ బిఏబిఎల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

66
ప్రస్తుతం ఈ హీరో తమిళంలో రెండు సినిమాలు తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు.

click me!

Recommended Stories