Published : Jan 08, 2020, 10:35 AM ISTUpdated : Jan 08, 2020, 10:36 AM IST
కొందరు నడివయస్సులోనూ దుమ్ము దులిపేస్తూంటారు. తమ అందచందాలను మీడియోలో పెట్టేసి తమాషా చూస్తూంటారు. ఇప్పుడు బాలీవుడ్ మాజీ హీరోయిన్ బిపాసా అదే పనిచేస్తోంది. ఆమె లేటెస్ట్ గా ఓ హాట్ ఫొటో షూట్ చేయించుకుని రచ్చ కు దిగింది.
కొందరు నడివయస్సులోనూ దుమ్ము దులిపేస్తూంటారు. తమ అందచందాలను మీడియోలో పెట్టేసి తమాషా చూస్తూంటారు. ఇప్పుడు బాలీవుడ్ మాజీ హీరోయిన్ బిపాసా అదే పనిచేస్తోంది. ఆమె లేటెస్ట్ గా ఓ హాట్ ఫొటో షూట్ చేయించుకుని రచ్చ కు దిగింది. తనను అందరూ మర్చిపోయారనుకుందో ఏమో కానీ జనాల మైండ్ లో ఉన్న కణాలను ఒక్కసారిగా ఏక్టివేట్ చేసే పోగ్రాం పెట్టుకుంది. బిపాసా బసు లేటెస్ట్ పోటోషూట్ చూశారా? చూస్తే మేము చెప్పేది నిజమే అని మీరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

211
ధూమ్ 2, రాజ్ సిరీస్, జిస్మ్ సినిమాల్లో నటించిన బిపాసా యాక్టర్ కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకుంది. అయితే.. పెళ్లి అయిన తర్వాత బిపాసా బాలీవుడ కు దూరమైంది. ప్రస్తుతానికి బిపాసా ఎటువంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు.

311
బాలీవుడ్ హీరోయిన్ బిపాసాబసు, కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లాడి మూడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ మూడేళ్లుగా బిపాసా వైవాహిక జీవితాన్ని ఎంతగా ఆస్వాదించిందో సోషల్ మీడియా ద్వారా చెబుతూనే ఉంది.

411
భర్తతో వెకేషన్‌కు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు తీసుకున్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంటుంటుంది. అవి ఎప్పటికప్పుడు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతూనే ఉన్నాయి

511
ప్రస్తుతం సినిమాలేవి ఈ అమ్మడి చేతిలో లేకపోవడంతో తన హస్బెండ్‌తో కలిసి టూర్లు వేస్తోంది. లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఇక తన అభిమానులను సినిమాలతో అలరించకపోయిన, తాను ఎంజాయ్ చేస్తోన్న ప్లేస్‌లకి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ వారిని ఉత్సాహపరుస్తోంది.

611
రీసెంట్ గా బికినీ వేసుకున్న ఫోటోలను కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మడు తన అందాలని ఆరబోస్తూనే ఉండడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కొందరైతే పెళ్ళి తర్వాత బిపాసా చాలా అందంగా కనిపిస్తోందంటూ చెబుతున్నారు.

711
పెళ్లికు ముందు భామ బిపాసా బసు పలు మార్లు డేటింగ్‌తో వార్తల్లోకి ఎక్కింది. జాన్ అబ్రహంతో చాలా కాలం సహజీవనం చేసిందని వార్తలు వచ్చాయి. అయితే హేట్ స్టోరీ 3 నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌తో జీవితం మొదలెట్టాక వాటికి ఫుల్ స్టాఫ్ పెట్టేసింది.

811
గతంలో బిపాసా జాన్ అబ్రహం, డినో మోరియా, హర్మాన్ భవేజా లాంటి వారితో డేటింగ్ చేయగా కరణ్ సింగ్ గ్రోవర్‌తో బిపాసా ఎలాంటి రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తుందా అని అభిమానులు తర్జన భర్జనకు గురి అయ్యారు. అయితే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

911
సినిమాల్లో నటించేటప్పుడు ఆమె చాలా హాట్ గా ఉండేది. సినిమాలో సన్నివేశం డిమాండ్ మేరకు నగ్నంగా కనిపించండలో తప్పేమీ లేదని బిపాసాబసు అనేక సార్లు చెప్పింది. ఆ మధ్య ఆమెకు సంబంధించినట్లుగా చెపుతున్న నగ్న వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేశాయి.

1011
1999 ప్రాంతంలో వివేక్ ఒబెరాయ్ హీరోగా, బిపాసా హీరోయిన్‌గా తెరకెక్కిన ఓ చిత్రంలో బిపాసా వధువు అలంకరణకు ముందు అభ్యంగన స్నానం చేసే సన్నివేశాన్ని ఒకదాన్ని చిత్రీకరించారు. ఆ సన్నివేశంలో బిపాసా పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. వెనుక వైపు నుంచి ఆమె నగ్న శరీరాన్ని తెరకెక్కించారు. ఆ వీడియో ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

1111
ఇక "దమ్మరో దమ్" చిత్రం షూటింగ్ సమయంలో సెక్సిణి బిపాసా తోటిదే లోకంగా ఉన్నారు మన తెలుగు హీరో రానా . బాలీవుడ్ బ్యూటీ బిపాసాబసు తనకు సీనియర్ అనీ, ఓ సీనియర్‌గా ఆమె తనకు సలహాలిస్తుంది తప్ప అంతకు మించి తమ మధ్య ఏమీ లేదన్నాడు. కానీ వాళ్లిద్దరి మధ్యా ఏదో నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.