(Courtesy:Instagram)తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది.

214
(Courtesy:Instagram)బిగ్ బాస్ 2తో భానుశ్రీ క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు చిన్న పాత్రలకు పరిమితమైన భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత టాలీవుడ్ దృష్టిలో పడింది.

314
(Courtesy:Instagram) బిగ్ బాస్ లో జరిగిన కొన్ని వివాదాలు కూడా ఆమెకు పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి.

414
(Courtesy:Instagram) ప్రస్తుతం భానుశ్రీ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మధ్యన హిట్ టాపిక్ గా మారిన అడల్ట్ మూవీ ఏడు చేపల కథ చిత్రంలో కూడా భానుశ్రీ నటించింది.

514
(Courtesy:Instagram)ప్రస్తుతం భాను శ్రీ యాంకర్ గా, నటిగా రాణిస్తోంది.

614
(Courtesy:Instagram)భానుశ్రీ ఏడు చేపల కథ లాంటి అడల్ట్ చిత్రాల్లో నటించేందుకు కూడా వెనుకాడడం లేదు.