లక్ష్మి రాయ్ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.. బోల్డ్ ఫొటోస్!

First Published Mar 14, 2020, 5:44 PM IST

క్రేజీ బ్యూటీ రాయ్ లక్ష్మీకి యువతలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్స్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. 

(Courtesy:Instagram) 2005లో కాంచనమాల కేబుల్ టివి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి గ్లామర్ విషయంలో ఏనాడూ హద్దులు పెట్టుకోలేదు.
undefined
(Courtesy:Instagram) అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో గ్లామర్ ఒలకబోస్తూ వినోదాన్ని పంచుతోంది.
undefined
(Courtesy:Instagram) సోషల్ మీడియాలో కూడా తరచుగా రాయ్ లక్ష్మీ కుర్రకారుకి అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
undefined
(Courtesy:Instagram) రాయ్ లక్ష్మి సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన సంగతి తెలిసిందే.
undefined
(Courtesy:Instagram)రాయ్ లక్ష్మీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది.
undefined
(Courtesy:Instagram)రాయ్ లక్ష్మీ కెరీర్ ఆరంభంలో లవ్ ఎఫైర్స్ తో కూడా వార్తల్లో నిలిచింది.
undefined
(Courtesy:Instagram)మాజీ కెప్టెన్ ధోనితో రాయ్ లక్ష్మి ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి.
undefined
click me!