బాబాయ్.. అబ్బాయ్.. కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బావుంటుందని కోరుకొని సినీ ప్రేక్షకుడు ఉండడు. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ (share) స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇక వీరి కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కొన్ని సినిమాలపై ఒక లుక్కేద్దాం.. (షేర్స్)
అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.