శేఖర్ కమ్ములని తక్కువగా అంచనా వేసే వారికోసమే ఇది..!

Published : Apr 26, 2020, 11:22 AM IST

మాస్ చిత్రాలు ఎన్ని వచ్చినా.. విభిన్నమైన చిత్రాలనే రిపీటెడ్ గా చేసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. అలా దర్శకులలో తనకంటూ విభిన్నమైన శైలి క్రియేట్ చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల చిత్రాలన్నీ సాఫ్ట్ గా ఉంటాయి అని కామెంట్ చేసే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్లంతా శేఖర్ కమ్ములలో ఉన్న ఓ ప్రత్యేమైన ప్రతిభని గుర్తించాలి. ప్రతిభ ఉన్న నటుల్ని వెతికి పట్టుకోవడంలో శేఖర్ కమ్ముల దిట్ట. కింద పేర్కొన్న ఈ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు శేఖర్ కమ్ముల చిత్రాలతో పరిచయమైన వారే. వారిలో రానా, విజయ్ దేవరకొండ, కమలిని ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, నిఖిల్ లాంటి నటులు ఉన్నారు. 

PREV
19
శేఖర్ కమ్ములని తక్కువగా అంచనా వేసే వారికోసమే ఇది..!

రానా దగ్గుబాటి( లీడర్)

రానా దగ్గుబాటి( లీడర్)

29

విజయ్ దేవరకొండ (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్) : విజయ్ దేవరకొండ తొలి చిత్రం నువ్విలా. కానీ ఈ రౌడీ హీరోకి గుర్తింపు లభించింది మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో. 

విజయ్ దేవరకొండ (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్) : విజయ్ దేవరకొండ తొలి చిత్రం నువ్విలా. కానీ ఈ రౌడీ హీరోకి గుర్తింపు లభించింది మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో. 

39

నవీన్ పోలిశెట్టి (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్)

నవీన్ పోలిశెట్టి (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్)

49

కమలినీ ముఖర్జీ (ఆనంద్ )

కమలినీ ముఖర్జీ (ఆనంద్ )

59

నిఖిల్( హ్యాపీ డేస్) 

నిఖిల్( హ్యాపీ డేస్) 

69

 వరుణ్ సందేశ్ (హ్యాపీ డేస్)

 వరుణ్ సందేశ్ (హ్యాపీ డేస్)

79

ప్రియా ఆనంద్( లీడర్ )

ప్రియా ఆనంద్( లీడర్ )

89

రిచా గంగోపాధ్యాయ ( లీడర్)

రిచా గంగోపాధ్యాయ ( లీడర్)

99

సత్య కృష్ణ ( ఆనంద్)  

సత్య కృష్ణ ( ఆనంద్)  

click me!

Recommended Stories