మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన కెరీర్ ఆరంభంలో దూసుకుపోయాడు. పిల్లా నువ్వు లేనిజీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి వరుస విజయాలతో సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలికలు తేజులో స్పష్టంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి.