ఆ ఉద్దేశంతోనే అనసూయ ఇప్పుడు ట్వీట్ చేసిందని భావిస్తున్నారు. గతంలో తనకు మద్దతుగా రాని వారు. ఇప్పుడు వారి దాకా వచ్చే సరికి పోరాటాలు మొదలు పెట్టారన్న ఉద్దేశంతోనే అనసూయ ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు. అయితే ఈ ట్వీట్ పై మహేష్, విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.