ఇటీవల కాలంలో సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా సౌత్‌లో ఈ వివాదం తారా స్థాయికి చేరింది. శ్రీరెడ్డి, చిన్మయి లాంటి వారు ఈ సమయంపై పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అయితే బాలీవుడ్‌లో కూడా ఈ సమస్య తీవ్రస్థాయిలోనే ఉంది. పలువురు టాప్ స్టార్స్ పై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావటం సంచలనంగా మారింది. అయితే ఈ సమస్య హీరోలకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ఎదురైంది.