పింక్ జాకెట్టులో 'రంగమ్మత్త'.. కాకపుట్టిస్తోంది!

First Published Jan 21, 2020, 3:44 PM IST

టాలీవుడ్ లో అనసూయ తిరుగులేని యాంకర్. గ్లామర్, చలాకీతనంతో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అదే సమయంలో నటిగా కూడా రాణిస్తోంది. 

(Courtesy__Instagram) క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలు అనసూయకు వెండితెరపై మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.
undefined
(Courtesy__Instagram) రంగస్థలం చిత్రంలో రంగంమ్మత పాత్ర అనసూయ కెరీర్ నే మార్చేసింది.
undefined
(Courtesy__Instagram)రంగస్థలం చిత్రం తర్వాత అనసూయకు క్రేజ్ పెరిగింది.
undefined
(Courtesy__Instagram) అందమైన యాంకర్ గా అనసూయకు కుర్రకారులో ఫాలోయింగ్ బాగానే ఉంది.
undefined
(Courtesy__Instagram) అనసూయ సోషల్ మీడియాలో ట్రెండీ దుస్తుల్లో అందాలు ఒలకబోస్తోంది.
undefined
(Courtesy__ instagram) చీర ధరించినా, ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించినా అనసూయ గ్లామర్ ఆకట్టుకుంటోంది.
undefined
(Courtesy__Instagram)  అనసూయ చిట్టి పొట్టి డ్రెస్ లో ఫోటో షూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
undefined
(Courtesy__Instagram) అనసూయ చివరగా నటించిన చిత్రం కథనం.
undefined
(Courtesy__Instagram) రీసెంట్ గా వచ్చిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో కీ రోల్ పోషించింది.
undefined
(Courtesy__Instagram)మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు ఈ హాట్ యాంకర్ సిద్ధమవుతోంది.
undefined
(Courtesy__Instagram)తాజాగా అనసూయ చీర కట్టుకొని తన గ్లామర్ తో మతిపోగోట్టే ఫోజులు ఇచ్చింది.
undefined
(Courtesy__Instagram) అనసూయ లేటెస్ట్ హాట్ ఫోటోలు
undefined
(Courtesy__Instagram) అనసూయ ఫోటో గ్యాలరీ
undefined
(Courtesy__Instagram) అనసూయ హాట్ ఫోటోలు
undefined
click me!